పిక్ టాక్ : బికినీలో మొత్తం ఒలికించింది!

40
- Advertisement -

సోషల్ మీడియాలో షామా సికందర్ యువతకి స్పెషల్ క్రష్ గా మారిపోతోంది. తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో షామా సికందర్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 41 ఏళ్ల వయసులో షామా సికందర్ చేస్తున్న గ్లామర్ రచ్చ నెవర్ బిఫోర్ అనిపిస్తోంది. పలు సినిమాల్లో షామా సికందర్ హీరోయిన్ గా నటించింది. కానీ సక్సెస్ కాలేదు. కాకపోయినా, ఎప్పటి నుంచో కుర్రాళ్లకు అందాల విందు వడ్డిస్తూనే ఉంది. షామా సికందర్ కు టాలీవుడ్ లో పెద్దగా సినిమాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో తెలుగు కుర్రాళ్లని కూడా ఆకర్షించింది.

ఇప్పటికి 41 ఏళ్ల వయసులో కూడా షామా సికందర్ హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ, హీరోయిన్ గా మాత్రం రేసులో షామా వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. ఇక లేటెస్ట్ గా షామా సికందర్ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బికినీ ఫోటోలు కూడా ఉండటం విశేషం. షామా సికందర్ బికినీ పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. చిలిపి ఫోజులతో షామా సికందర్ తరచుగా ఇలా అందాల రచ్చ చేస్తూనే ఉంటుంది. కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపించడం షామా సికందర్ కి ఆనవాయితీగా వస్తోంది.

ఇదే క్రమంలో షామా సికందర్ తాజాగా బికినీలో కూడా కళ్ళు చెదిరే అందాలతో హొయలు ఒలికించింది. తన అందాల ఘాటు ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా చూపించింది. ఇసుక పై అలా రెండు చేతులు చాచి, క్లీవేజ్ సొగసు ఆరబోస్తూ పూర్తిగా మైండ్ బ్లాక్ చేసింది. మత్తుగా షామా సికందర్ ఇస్తున్న ఫోజులు కుర్ర హృదయాల్లో అలజడి సృష్టిస్తున్నాయి.

షామా సికందర్ ఇటీవల మరింత హాట్ గా , గ్లామరస్ గా మారుతోంది. తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరో డ్రెస్ లో బ్లాక్ టైట్ టాప్ లో పక్కకి వెల్లకిలా పడుకుని ఇస్తున్న ఫోజులు విధ్వంసం అనే చెప్పాలి. షామా సికందర్ ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే.

ఇవి కూడా చదవండి…

అరెరే.. ప్లాప్స్ తో మారిపోయిన హీరోయిన్!

NTR30 ఆచార్యతో పోలికేంటి ?

యావరేజ్ టాక్ తో అన్ని కోట్లా ?

- Advertisement -