విపక్ష నాయకుడిగా రాహుల్‌ను ఒప్పుకోం: దీదీ

42
- Advertisement -

బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ప్రాంతీయ పార్టీలు ఉంటాయని సమాజ్‌వాది పార్టీ అగ్రనేత అఖిలేష్‌ యాదవ్ అని 24గంటలు కాకముందే తృణమూల్ కాంగ్రెస్‌ నేత మమతాబెనర్జీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోదీకి రాహుల్ అతిపెద్ద టీఆర్పీ అని వ్యాఖ్యానించారు. దేశంలో మూడో కూటమిగా ఏర్పడేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలోనే అఖిలేష్ అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈవ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా మరోసారి రాహుల్ వార్తల్లో నిలిచారు. గతంలో లండన్‌లో నిర్వహించిన సదస్సులో భారతదేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన టంగ్‌స్లీప్‌ను అదేవిధంగా కొనసాగించారు. తాజాగా దీదీ చేసిన వ్యాఖ్యలతో అందించనున్నారు. అఇతే రాహుల్ గాంధీ నాయకుడిగా ఉన్నంత కాలం మోదీ ప్రధాని అవుతారని అన్నారు. ముర్షిదాబాద్‌లోని కార్యకర్తలను ఉద్దేశించి ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నకల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ స్థానం తృణమూల్‌కు మంచి పట్టు ఉన్న స్థానం.

ఇవి కూడా చదవండి…

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం..

రైతుల పేరుతో రాజకీయం వద్దు..

ఏపీ అసెంబ్లీ..కొట్టుకున్న ఎమ్మెల్యేలు

- Advertisement -