గురుకులాల్లో ప్రవేశాల కోసం..సైట్‌ ఇదే..!

40
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల్లో 6,7,8, ఇంటర్, డిగ్రీల్లో ఖాళీ సీట్లు భర్తీకి ఆన్‌లైన్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభా పూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ భట్టు మల్లయ్య తెలిపారు. ఈమేరకు బీసీ గురుకులా విద్యాసంస్థలో ప్రవేశాల కోసం http://mjptbcwreis. telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలిని సూచించారు. 6,7,8తరగతులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 20వ తేదీ అని మే 2వ తేదీ నుంచి హాల్‌ టికెట్స్ అందుబాటులో రానున్నట్టు తెలిపారు. మే 10న పరీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఇంటర్ డిగ్రీ సీట్ల కోసం ఏప్రిల్ 16వ తేదీ చివరిది కాగా ఏప్రిల్ 20వ తేదీ నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఏప్రిల్ 29న రాష్ట్రవ్యప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆగస్టు 31నాటికి అన్ని తరగతుల్లో ఆడ్మిషన్లు పూర్తి చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 040-23328266, 23322377నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి…

లండన్‌లో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు…

త్వరలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాలు..

పంజాబ్ మంత్రిని పెళ్లాడనున్న సీనియర్‌ పోలీస్..

- Advertisement -