పిక్ టాక్ : గ్లోబల్ బ్యూటీ అందాల గుమగుమలు !

43
- Advertisement -

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన గ్లామర్‌ ట్రీట్‌తో ఎప్పటికప్పుడు కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. తాజాగా బోల్డ్ గా ఫోటో షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో అభిమానులను అలరించింది. మొత్తానికి ప్రియాంక చోప్రా కట్టలు తెంచే అందాల విందుకి కేరాఫ్‌. తాజాగా ఈ అందాల భామ వైట్ టైట్‌ డ్రెస్ లో మెరిసింది. బిగువైన డ్రెస్ కావడంతో ప్రియాంక చోప్రా క్లీవేజ్ షో అట్టహసంగా అడ్డు అదుపు లేకుండా ఎలివేట్ అయింది. ముఖ్యంగా కొన్ని ఘాటు ఫోజుల్లో టెంప్టింగ్‌ పోజులతో ప్రియాంక చోప్రా రచ్చ చేసింది.

దీనికితోడు కసి చూపులతో కిల్లింగ్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రియాంక చోప్రా మరింత కట్టిపడేసింది. అలాగే ఒక్కో ఫోటోలో ఒక్కో ఫోజు ఇస్తూ.. అందాల విందు పై తన ప్రేమని వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రియాంక చోప్రా పంచుకుంది. ప్రస్తుతం ఈ అదిరిపోయే ఘాటు అండ్ వెరీ హాట్ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. అసలు ప్రియాంక చోప్రా హాట్ ట్రీట్ అంటే.. ఆ ట్రీట్‌ ఎలా ఉంటుందో తెలిసిందే.

బౌండరీలు బ్రేక్‌ చేసి మరీ బ్లాస్టింగ్‌ పోజులిస్తుంది ప్రియాంక చోప్రా. సెక్సీ హీరోయిన్లలో పోటీ పెడితే ఈ బ్యూటీ ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తుంది. అంతేకాదు అందాలు ఆరబోయడంలో పోటీ పెట్టినా ప్రియాంక చోప్రా దే మొదటి స్థానం. గ్లామర్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. నెటిజన్ల కోసం ప్రియాంక చోప్రా హాట్‌ ఫోటో షూట్లుచేస్తూ అలరిస్తుంది. నిత్యం వారిని తన అందంతో ఎంగేజ్‌ చేస్తుంది. ఒక విధంగా ఈ టాలెంట్ తోనే ప్రియాంక చోప్రా తన ఇమేజ్ ని అండ్ ఫాలోయింగ్‌ని గ్లోబల్ రేంజ్ కి తీసుకువెళ్లగలిగింది.

ఇవి కూడా చదవండి…

చిరు నెక్స్ట్ నిర్మాత ఆమెనా?

పాన్ ఇండియా హీరోల సంక్రాంతి పోటీ!

ప్రియాంక పార్టీలో ఎన్టీఆర్ !

- Advertisement -