- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు పర్వతారోహకుడు అన్మిష్ వర్మ.ఈ సందర్భంగా అన్మిష్ వర్మ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.
యువత ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తన వంతుగా అత్యంత ఎత్తైన శిఖరం అంటార్కిటికా లోని మౌంట్ విన్సన్ మీద గ్రీన్ ఇండియా చాలెంజ్ పతాకాన్ని ప్రదర్శించానాని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం తన స్నేహితులు ఇండియన్ క్రికెటర్ భరత్ ,రేసర్ సందీప్ వర్మ,బ్యాడ్మింటన్ ప్లేయర్ సిరీల్ ముగ్గురికి చాలెంజ్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -