ఈ వారం ఓటీటీ సినిమాలివే!

70
ott
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. తాజాగా ఈ వారం విడుదలైన ఓటీటీ సినిమాలను పరిశీలిద్దాం..

ఫిబ్రవరి 22న నెట్‌ఫ్లిక్స్‌లో ద స్ట్రేస్, ఫిబ్రవరి 23న నన్‌వేకల్ నేరట్టు మయక్కం,అవుటర్ బ్యాంక్, ఫిబ్రవరి 24న వియ్ హావ్ ఎ ఘోస్ట్,ఎక్వైట్ ప్లేస్ 2 నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 20న థంకమ్, ఫిబ్రవరి 22న వారసుడు స్ట్రీమింగ్ కానుంది.

పిబ్రవరి 24న జీ5లో పులి మేక, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో ఫిబ్రవరి 23న వీరసింహారెడ్డి, ఫిబ్రవరి 24న రబియా అండ్ ఒలీవియా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆహాలో ఫిబ్రవరి 24న మైఖెల్, సోనీ లైవ్‌లో పొట్లక్ సిరీస్ ఫిబ్రవరి 24న స్టీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -