బికినిలో స్నేహ…

268
sneha ullal sizzles in pink swimsuit
- Advertisement -

ఆరంగ్రేటంతోనే జూనియర్ ఐశ్వర్య రాయ్ ట్యాగ్ లైన్ తగిలించుకుని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్.. దశాబ్దం క్రితం సినిమాల్లో కొన్ని అవకాశాలను సంపాదించుకుంది.. అయితే హిట్లు లేకపోవడం ఈ స్నేహా ఉల్లాల్‌కి నెగిటివ్ పాయింట్ గా మిగిలిపోయింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు.. అటుపై టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసిన స్నేహ సరైన బ్రేక్ లేక అలాగే మిగిలిపోయింది. అడపాదడపా వచ్చి అవకాశాలను చేసుకొంటూ కొనసాగుతోంది.

sneha

చేతిలో సినిమాలు లేకపోయినా.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. అప్పుడప్పుడు అక్కడ తన ఫొటోలతో, వీడియోలతో చమక్కున మెరుస్తూ ఉంటుంది స్నేహ. తాజాగా పింక్ బికినీలో అదరగొట్టేసింది ఈ హీరోయిన్. తన క్యూట్ లుక్స్ తో, హాట్ ఫిజిక్ తో స్నేహ అభిమానులను ఆనందపెడుతోంది.

- Advertisement -