కర్లీ టెయిల్స్ డిజిటల్ ఛానల్‌తో చిట్‌చాట్ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని యాంకర్ కమియా జాని అడిగిన ప్రశ్నకు…రాహుల్ తన పెళ్లిపై క్టారిటీ ఇచ్చారు. మంచి అమ్మాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అన్నారు. దానికి ఏమైనా చెక్‌లిస్టు ఉందా అని ఆ యాంకర్ మరో ప్రశ్న వేసింది. అటువంటి ఎమి లేవు. కానీ ప్రేమించే వ్యక్తి బెటర్ అని ఆమె ఇంటలిజెంట్ అయితే చాలు అన్నట్టు రాహుల్ సమాధానం ఇచ్చారు. ఇక ఇదే ఛానల్ అడిగిన మరో ప్రశ్నకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. మీరు పంపే మెసేజ్‌లు అమ్మాయిలకు చేరుతున్నాయని అడగ్గా…మీరు నన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే గతంలో తన తల్లి లాంటి గుణాలు కలిగి ఉండాలని రాహుల్ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుత్తం రాహుల్ వయస్సు 52.
Rahul Gandhi ji's Chit-chat on marriage with Kamiya Jani of curly tales. pic.twitter.com/IGABLIerbu
— Nitin Agarwal (@nitinagarwalINC) January 22, 2023
ఇవి కూడా చదవండి…