- Advertisement -
బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.50,950 కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.55,580కి చేరింది.
బంగారంతో పాటే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ.1000 పెరిగి రూ.75,500కు చేరగా ఢిల్లీలో రూ.700 పెరిగి రూ.72 వేల మార్కును తాకింది. బంగారం, వెండి ధరలు తాజాగా ఒక్కరోజులోనే భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పెంపుతో గోల్డ్ రేట్ ఏకంగా రెండేళ్ల గరిష్టానికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -