- Advertisement -
నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులకు షాక్. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.25 వడ్డించింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1768కి చేరగా ముంబైలో రూ.1721కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1870కి, చెన్నైలో రూ.1917కి చేరింది. కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -