ఇంటర్ షెడ్యూల్‌… మార్చి 15 ప్రారంభం

36
- Advertisement -

తెలంగాణ ఇంటర్ వార్షికల పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే యేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌ను జరుపనున్నట్టు వివరించింది. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్స్‌ విభాగం జాయింట్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి…

టీటీడీ మండ‌లిగా దాసరికిరణ్…

2023లో అధికమాసం…

ట్విట్టర్‌ నుండి తప్పుకోమంటారా?

- Advertisement -