ఇషా గుప్తా గ్లామర్ గురించి, ఆమె బోల్డ్ నెస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లోనే వెరీ బోల్డ్ బ్యూటీల లిస్ట్ లో ఇషా గుప్తా ముందు వరుసలో ఉంటుంది. అందాల ప్రపంచంలో రెగ్యులర్ బికినీ తారగా వెలిగిపోతున్న సీనియర్ క్రేజీ హాట్ బ్యూటీ ఎవరు అంటే.. టక్కున చెప్పే పేరు ఇషా గుప్తాదే. పైగా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ అంటే, ఇషా గుప్తాకి ఎనలేని ప్రేమ. వారి సంతోషం కోసం ఎప్పటికప్పుడు తన అందాల ఘాటును వడ్డిస్తూ ఉంటుంది. నిత్యం బిజీ లైఫ్ లో నీరసించి పోయిన తన ఫాలోవర్స్ లో ఇషా గుప్తా రొమాంటిక్ ఉత్సాహాన్ని నింపుతుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన హాట్ ఫోటోలు పోస్ట్ చేసి.. మళ్ళీ రచ్చకు తెర తీసింది. ఇషా గుప్తా కొత్త ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. కుర్రాళ్లకు ఇషా గుప్తా మళ్ళీ చెమటలు పట్టించింది. ఈ మధ్య ఈ అమ్మడు పోస్ట్ చేసే ఒక్కో పోస్ట్ కి కుర్రాళ్ళు షేక్ అయిపోతున్నారు. తాజాగా ఇషా గుప్తా మరోసారి అదే పని చేసింది. బ్లాక్ డ్రెస్ లో సెక్సీ లుక్స్ లో తన అందాల పీక్స్ ను ఇషా గుప్తా షేర్ చేసింది. దీనికితోడు ఇషా గుప్తా వయ్యారంగా చూస్తూ ఒక ఘాటు పోజిచ్చింది. అలాగే, అందమైన వెడల్పాటి తన క్లీవేజ్ అందాలను జోరుగా వడ్డించింది. ఇషా గుప్తా పోస్ట్ చేసిన ఈ ఘాటు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పైగా ఈ ఫోటోలకు సూపర్ కామెంట్లు వచ్చి పడుతున్నాయి. “ఇషా నుంచి నిషా ఫోజు”, “బ్లాక్ అందాలకు ఇషా గుప్తా సింబాలిజం” అంటూ ఇషా గుప్తా అందాల పై నెటిజన్లు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి…