- Advertisement -
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోరు 133/8తో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాను కుల్దీప్ దెబ్బ తీశాడు. తొలుత ఎబాదత్ హుస్సేన్(17) తర్వాత ఖలీద్ అహ్మద్‌ను డకౌట్‌గా పెవిలియన్ బాటపట్టించారు. దీంతో 150 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ 5, సిరాజ్ 3,ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ 133.5 ఓవర్లలో 404 రన్స్‌కు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (86) ఔటైనా, అశ్విన్ (58) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్, మెహిదీ హసన్ చెరో నాలుగు వికెట్లు తీశారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -