రేవంత్‌కి ప్లస్‌గా మారిన ఆదిరెడ్డి!

513
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఫైనల్ స్టేజ్‌కి చేరుకోవడంతో ఇంటి సభ్యుల జర్నీని చూపించి ఎమోషన్‌కి గురిచేసిన బిగ్ బాస్ తర్వాత ఏకాభిప్రాయం అనే టాస్క్ ఇచ్చారు.

హౌస్‌లో ఉన్న ఫైనలిస్ట్‌లకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. దీనిలో భాగంగా ఎగ్ షాట్స్ అని టాస్క్ ఇచ్చారు. ఇందులో రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, శ్రీసత్యలు పోటీపడ్డారు. అయితే ఈ టాస్క్‌లో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్యలను మట్టికరిపించి టాస్క్‌లో గెలిచింది శ్రీసత్య.

ఇక ఏకాభిప్రాయం అనేసరికి.. శ్రీహాన్ శ్రీసత్యకి సపోర్ట్ చేశారు. ఆదిరెడ్డి.. రేవంత్‌కి సపోర్ట్ చేశాడు. ఏకాభిప్రాయం సందర్భంగా ఆదిరెడ్డి ఇచ్చిన క్లారిఫికేషన్ చెత్తగా ఉండటంతో శ్రీసత్యతో గొడవ జరిగింది. ఆల్రెడీ.. రిజల్ట్‌కి దగ్గరగా ఉన్న వ్యక్తికి ఓటు అప్పీల్ దేనికి? లేనివాళ్లకి కదా కావాల్సింది.. ఇక్కడ అందరూ గట్టిగానే ఆడారు. ఎవరూ తక్కువ కాదు అని చెప్పింది. నీతో మాట్లాడి వేస్ట్.. అతను నీకంటే గట్టిగా ఆడాడు అని ఆదిరెడ్డి అనగా శ్రీసత్య కూడా గట్టిగానే కౌంటర్ వేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -