సైబర్‌ నేరాలను అరికట్టాము:కేటీఆర్‌

167
- Advertisement -

తెలంగాణలో సైబర్‌ టవర్స్‌ రావడంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి తెలంగాణ పోలీసులను ప్రశంసించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఫర్‌ సైబర్ సేఫ్టీ వ్యవస్థను హోం మంత్రి మహముద్ అలీతో కలిసి ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో సైబర్ నేరాలను తగ్గించడంలో తెలంగాణ పోలీసులు ముందన్నారు. ఈసందర్భంగా తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలను మంత్రి కేటీఆర్ కొనియాడారు.

ఇవి కూడా చదవండి…

ధరణితో రైతు కష్టాలు దూరం:హరీశ్

రాహుల్‌ సలహాకి …ఫైరైన బీజేపీ

పాదయాత్రలు కాదు..రిలే యాత్రలు!

- Advertisement -