రేపటి నుంచి వన్డే పోరు…

320
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన భారత్‌ జట్టు న్యూజిలాండ్‌ కోసం సిద్దమైంది. కాగా ఇప్పటికే టీ20 కప్‌ను 0-1తో సొంతం చేసుకొంది. మొదటి టీ20 వర్షం వల్ల రద్దైంది.కానీ రెండో టీ20లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గెలుపొందింది. మూడో టీ20 కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమించినప్పటికిని…టీ20 కప్‌ను సొంతం చేసుకుంది.

రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరగనుండగా ఈనెల 25న హామిల్టన్ వేదికగా ఉదయం 7 గంటల నుంచి జరగనుంది. ఇక 27న సెడెన్‌ పార్క్‌లో 30న ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే టీ20ను సొంతం చేసుకొన్న భారత్ వన్డే సిరీస్‌పై కన్ను వేసింది. టీ20కి హర్డిక్‌పాండ్యా కెప్టెన్‌ కాగా వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

భారత జట్టు: శిఖర్ ధావన్ (c), శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ ఉమ్రాన్ మాలిక్.

న్యూజిలాండ్‌: ఫిన్ ఎలేన్, ఫిలిఫ్స్‌, మిచేల్, జేమ్స్‌ నిషమ్‌, మైఖేల్ బ్రాస్వేల్‌, మిచేల్‌ సంత్నేర్, డెవన్ కాన్వే, కానే విలియమ్సన్‌ (కెప్టెన్‌), టామ్‌ లాథమ్, ఆడమ్‌మైన్‌, లూకీ ఫెర్గూసన్, మ్యాట్‌ హెన్రీ, టీమ్‌ సౌథీ

ఇవి కూడా చదవండి…

ఇది రికార్డు అంటే..ఒక్కడే 271 కొట్టాడు

ఖతార్‌ వేదికగా ప్రపంచపోరు…

ప్రోటీన్ల కోసం మొలకల బాట…

- Advertisement -