అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫార్ములా ఈ రేసింగ్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19, 20న ఇండియన్ రేసింగ్ ట్రయల్ రన్ లీగ్ జరగనుండగా ఈ-ప్రిక్స్ జరిగే తొలి భారతీయనగరం హైదరాబాద్ కావడం విశేషం.
19 నవంబర్శనివారం
ఉ.8-8:30గం వరకు రేసింగ్ లీగ్‌పై బ్రీఫింగ్
ఉ 9 -10గం వరకు ఇండియన్ రేసింగ్ లీగ్-ఎఫ్పీ1
ఉ 11 నుంచి 12 వరకు ఎఫ్పీ2
మ. 12-మ. 1 వరకు లంచ్ బ్రేక్
సా.3:30 నుంచి 3:45 వరకు రేసింగ్(క్వాలిఫైంగ్)
సా.4నుంచి 4:45 వరకు రేసింగ్-రేస్1
4:45-5 వరకు ఇంటర్వ్యూలు
20 నవంబర్ ఆదివారం
ఉ.11-11:30 వరకు రేసింగ్ లీగ్ ఎఫ్పీ3
మ.12-1వరకు లంచ్ బ్రేక్
మ.1 నుంచి 1:15 వరకు క్వాలిఫైంగ్ లీగ్
మ.2 నుంచి 2:45 వరకు లీగ్ రేస్2
సా.3:30 -4:30 వరకు రేస్3
సా.4:30నుంచి 4:45 వరకు ఇంటర్వ్యూలు..
ఈ షోని వీక్షించడానికి బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. స్టాండ్ 1 నుంచి స్టాండ్ 5 వరకు, ప్రీమియం స్టాండ్, గ్రీన్ స్టాండ్ 1,2, పాడాక్ ప్లాటినం, పాడాక్ గోల్డ్లుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. వీటిలో ఒక్కో సీటింగ్ విభాగానికి ఒక్కో ధర ఉంటుంది. రూ.749 నుంచి 6,999 వరకు టికెట్ ధరలు ఉన్నాయి. పాడాక్ గోల్డ్‌కు రూ.4,999కాగా, పాడాక్ ప్లాటినం సీటింగ్‌కు రూ.6999 ఉంది.
ఇవి కూడా చదవండి..