- Advertisement -
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. తులం బంగారం ధరపై రూ.160 నుంచి రూ.180 వరకూ తగ్గగా వెండి ధర కిలోపై రూ.300 వరకూ పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,500గా ఉండగా విజయవాడలో కిలో వెండి ధర రూ.63,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.63,500గా ఉండగా ,కేరళలో కిలో వెండి ధర రూ.63.,500గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,000గా ఉంది.
ఇవి కూడా చదవండి..
వెయ్యికి దిగువన కరోనా కేసులు
తెలుగు రాష్ట్రాల్లో..చలి పులి
ఉద్యానసాగులో తెలంగాణ టాప్..
- Advertisement -