భారత్ – కీవిస్ వార్మప్ మ్యాచ్ రద్దు

173
gabba
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ గబ్బాలో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ రద్దైంది. భారీ వర్షాల కారణంగా పిచ్ తడిసిముద్దవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించగా రెండో మ్యాచ్ వర్షార్పణం అయింది.

ఇక ఆదివారం భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్ధాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -