Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, August 26, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ‘జై లవకుశ’… మోషన్ పోస్టర్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

‘జై లవకుశ’… మోషన్ పోస్టర్

April 5, 2017 11:18 AM
267
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Jai Lava Kusa Logo Motion Poster
    - Advertisement -

    నందమూరి తారక రామారావు అర్ట్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం జై లవకుశ. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం జై లవకుశ. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

    అందులో ముందుగా శ్రీరాముడు, లక్ష్మణుడు కనిపించగా.. రావణాసురుడు ఉగ్రరూపంలో కనిపించారు. అనంతరం జై జై  టైటిల్ సాంగ్ తో ముగుస్తుంది. ఊహించినట్లుగానే జై లవకుశ టైటిల్ ఖరారు కావడంతో సంబర పడుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

    ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. కాగా, మూడు పాత్రల్లో ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అయితే సినిమా ఫస్ట్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన అంశమూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జై లవకుశ మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తున్నామని, అందర్నీ అలరిస్తుందని నందమూరి కల్యాణ్ రామ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

    హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ గార్ట్ వెల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ రెండో వారంలో విడుదల కానున్నట్టు సమాచారం.

    - Advertisement -
    • TAGS
    • 'Jai Lava Kusa'
    • Brahmaji
    • Jai Lava kusa Logo
    • Jai Lava Kusa Logo Motion Poster
    • Jai Lava kusa Motion Poster
    • Jayprakash Reddy
    • Jr NTR
    • Posani Krishna Murali
    • Prabhas
    • Pradeep Rawat
    • Rashi khanna
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleగెలిచే వరకు పోరాడుతా..
      Next articleప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన హిమాన్షు..
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy