ఇందిరా దేవికి కేటీఆర్ నివాళి

112
minister
- Advertisement -

మహేశ్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి అనారోగ్య కారణాలతో ఇవాళ ఉదయం మృతి చెందింది. మహేశ్‌ కుటుంబ సభ్యులకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించగా తాజాగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు.

హీరో మహేశ్‌ బాబు, సూపర్‌ కృష్ణను ఓదార్చారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇందిరాదేవి మృతిపట్ల సంతాపం తెలిపారు. మహేశ్‌ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ktr

- Advertisement -