మాజీ సీఎం లాలూకు గుడ్‌ న్యూస్

73
- Advertisement -

బిహార్ మాజీ సీఎం లాలూకు గుడ్ న్యూస్. మెరుగైన వైద్యం కోసం వ‌చ్చే నెల సింగ‌పూర్‌కు వెళ్ల‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైద్య చికిత్స కోసం అక్టోబ‌ర్ 10 నుంచి 25 వ‌ర‌కు సింగ‌పూర్‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని లాలూ కోర్టును కోరారు.

లాలూ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సింగ‌పూర్ వెళ్లేందుకు అనుమ‌తించింది. IRCTC కుంభ‌కోణానికి సంబంధించి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌పై సీబీఐ, ఈడీ కేసులు న‌మోదు చేశాయి. ఈ కేసుల్లో ప్ర‌స్తుతం ఆయ‌న బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు.

- Advertisement -