- Advertisement -
వ్యవసాయ శాఖ అధికారులకు క్లాస్ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వం రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు క్లస్టర్ వారిగా అధికారులను నియమించినా ఎందుకు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించిన హరీశ్ …పంటల సాగు వివరాలు లేకపోవడంతో సరికాదన్నారు.
గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి, అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు.
- Advertisement -