- Advertisement -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సలార్. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం తన నెక్ట్స్ షెడ్యూల్‌ను మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 4 నుంచి సినిమా షూటింగ్‌ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ సినిమాను 2023 సెప్టెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
దీంతో ఈ సినిమాను షూటింగ్‌ను అనుకున్న సమయంలోగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రభాస్ సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
- Advertisement -