కోబ్రా… ట్రైలర్‌

62
cobra
- Advertisement -

జయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కోబ్రా. విక్రమ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

గణిత శాస్త్రవేత్తగా విక్రమ్‌ కనిపించనున్నారు విక్రమ్. ట్రైలర్‌ను బట్టి మొత్తం ఐదు ఢిపరెంట్‌ క్యారెక్టర్స్‌లో విక్రమ్‌ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఏఆర్ రెమమాన్‌ ఈ సినిమాను సంగీతం అందించగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

- Advertisement -