- Advertisement -
సాక్యాత్తు దేశ ప్రధాని అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. 2022నాటికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన మోదీ దాన్ని నిలబెట్టుకోలేదన్నారు. మోదీ చేసే వాగ్ధానాలన్ని జూమ్లాలుగానే మిగిలిపోతాయనే కేటీఆర్ మండిపడ్డారు. ఆయన బూటకపు వాగ్ధానాలపై ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని మంత్రి తన ట్వీట్ లో పేర్కొన్నారు. మోదీ చేసిన వాగ్ధానానికి సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ … క్యా హువా తెర వాదా అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.
- Advertisement -