- Advertisement -
ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత అయ్మన్ అల్‌జవహరి హతమయ్యాడు. అమెరికా బలగాలు చేసిన దాడిలో అల్‌జవహరి హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. కాబూల్‌పై చేసిన ఎయిర్‌స్ట్రైక్స్‌లో చనిపోయినట్లు ప్రకటించారు.
న్యాయం జరిగిందని, ఈ ఉగ్రవాద నేత ఇక లేడని తెలిసారు. అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్న వదలం. ఎంతకాలమైనా ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతాం అని ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు.
- Advertisement -