కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన : జనసేనాని

30
pawan
- Advertisement -

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాలికి తగిలిన గాయం వల్ల ప్రజాసేవకు కొంత అంతరాయం కలిగిందని తెలిసిందని… ఈ గాయం నుంచి త్వరగా కోలుకుని ప్రజలతో మమేకం కావాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌కు దీర్ఘాయుష్షు, ఆనందకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

- Advertisement -