- Advertisement -
జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో గౌరవ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు హరితబంధు పర్యావరణవేత్త జోగినపల్లి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు మొదలుపెట్టిన మొక్కలు నాటే మహయజ్ఞం గ్రీన్ ఇండియా చాలేంజ్ సామాన్యులనుండి సెలబ్రెటీల వరకు అందరిని కదిలిస్తున్నదని ,హరిత స్పూర్తిని నింపుతున్న MP గారి స్పూర్తి తో మొక్కలు నాటి సంరక్షిస్తు,పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు.
ఇంత మంచి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యులను చేసినందుకు గౌ,, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమం లో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మార్కండేయులు గారు మరియు వైద్య బృందం పాల్గొన్నారు.
- Advertisement -