దేశంలో 24 గంటల్లో 4270 కరోనా కేసులు…

41
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 4270కి చేరగా 15 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,76,817కి చేరగా 4,26,28,073 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 24,052 యాక్టివ్ కేసులుండగా 5,24,692 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.06 శాతంగా ఉండగా 98.73 శాతం కరోనా నుండి కోలుకోగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,94,09,46,157 కరోనా డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -