- Advertisement -
దేశలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 3962 కరోనా కేసులు నమోదుకాగా 26 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,72,547కు చేరగా 4,26,25,454 మంది బాధితులు కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 22,416 కేసులు యాక్టివ్గా ఉండగా 5,24,677 మంది కరోనాతో మృతిచెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 0.05 శాతానికి పెరుగగా 98.74 శాతం మంది డిశ్చార్జీ అయ్యారు. మరణాల రేటు 1.22 శాతంగా ఉండగా ఇప్పటివరకు 1,93,96,47,071 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -