- Advertisement -
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.46,250ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,470గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,740గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .50,450గా ఉంది.
బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 800 పెరిగి రూ.64,500గా ఉంది.
- Advertisement -