- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 3805 మందికి కరోనా పాజిటివ్ రాగా 22 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,98,743కు చేరగా 4,25,54,416 మంది డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 20,303 యాక్టివ్ కేసులుండగా 5,24,024 మంది మృతిచెందారు.
ఇప్పటివరకు 1,90,00,94,982 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయగా మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 98.74 శాతం మంది కరోనా నుండి కోలుకోగా 1.22 శాతం మంది మృతిచెందారు.
- Advertisement -