టీఆర్‌ఎస్‌తోనే ఏపీకి న్యాయం జరుగుతుంది..

483
IT ninister KTR
IT ninister KTR
- Advertisement -

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీకి తమ వల్లే న్యాయం జరుగుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఓ టీవీ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఏపీకి టీఆర్ఎస్ న్యాయం చేయగలదని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ కారణంగా ఏపీకి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని కేటీఆర్ అన్నారు. ‘విద్యాసంస్థలు, పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, ప్యాకేజీలు, హోదాలు ఇలా ఎన్నో ప్రయోజనాలను ఏపీ సొంతం చేసుకుందంటే దానికి కారణం టీఆర్ఎస్ పార్టీయే కదా అని లాజిక్ తీశారు.

Minister ktr

- Advertisement -