- Advertisement -
హనుమాన్ దీక్ష స్వీకరించారు ఎన్టీఆర్. కాషాయ దుస్తులు, నుదుట కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షమాల, భుజంపై కండువాతో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ఇటీవలె ఆర్ఆర్ఆర్‌తో మంచి హిట్ కొట్టారు ఎన్టీఆర్. తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దీక్ష పూర్తయ్యాక ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.
- Advertisement -