- Advertisement -
పెట్రోల్ ధరల పెంపు ఆగడం లేదు. రోజువారి సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్‌పై 45 పైసలు,డీజీల్ పై 43 పైసలు పెంచాయి చమురు కంపెనీలు. 14 రోజుల్లో మొత్తంగా లీటర్ పెట్రోల్‌పై రూ.9.44, డీజిల్‌పై రూ.9.10 పెరిగింది.
తాజా పెంపుతో లీటరు పెట్రోల్ ధర హైదరాబాద్‌లో రూ.117.68కి, డీజిల్ రూ.103.75కి చేరింది. న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.81, డీజిల్ రూ.95.07కు చేరగా ముంబైలో పెట్రోల్‌పై 84 పైసలు పెరగడంతో రూ.118.83కు పెరగగా, డీజిల్‌పై 43 పైసలు అధికమవడంతో రూ.103.07కు చేరింది.
- Advertisement -