16 ఏళ్ల తర్వాత…వెండితెరపై!

77
suriya
- Advertisement -

కోలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సూర్య-జ్యోతిక వెండితెరపై జోడిగా మెరవున్నారు. దాదాపు 16 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసినటించనున్నారు. వీరిద్దరూ కలిసి గతంలో 6 సినిమాల్లో నటించగా చివరిసారిగా 2006లో ‘సిల్లును ఒరు కాదల్’ సినిమాలో నటించారు.

డైరెక్టర్ బాల తెరకెక్కించనున్న సినిమాలో వీరిద్దరు మెరియనున్నారు. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తుండగా జ్యోతిక హీరోయిన్ గా నటించనుంది. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోనున్నారు. గతంలో సూర్య-బాల కాంబోలో రెండు సినిమాలు రాగా రెండు సక్సెస్ కొట్టాయి. తాజాగా హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు వస్తుండటంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -