- Advertisement -
కలియుగాబ్ది 5118 సంవత్సరం
శాలివాహన శకం 1938 సంవత్సరం
ఆంగ్ల సంవత్సరం 2017 మార్చ్ 15 ,బుధవారం.
తెలుగు సంవత్సరం – దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం?
తిథి బ.తదియ రా.9.57 వరకు
నక్షత్రం చిత్త రా.9.06 వరకు
వర్జ్యం తె.3.14 నుంచి 4.57 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం ప.11.44 నుంచి 12.31 వరకు
రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు..ఉ.10.36గంటలకు వృషభ లగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.
రా.10.58గంటలకు వృశ్చిక లగ్నంలో వివాహాలు.
- Advertisement -