- Advertisement -
ఉత్తరప్రదేశ్లో ఎస్పీ-కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ నెలకొంది. బీజేపీ 89, ఎస్సీ-కాంగ్రెస్ 29 స్థానాల్లో ముందంజలో ఉన్నది. బీఎస్పీ 16 స్థానాల్లో లీడ్లో ఉంది. యూపీలో 403 స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతున్నది. 202 స్థానాలను ఏ పార్టీ దక్కించుకుంటే ఆ పార్టీదే అధికారం. మరికాసేపట్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.
- Advertisement -