పంచాంగం…11.03.17

178
Panchangam in Telugu
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం

తిథి శు.చతుర్దశి రా.8.01 వరకు

నక్షత్రం మఖ సా.5.07 వరకు

తదుపరి పుబ్బ

వర్జ్యం ..లేదు

దుర్ముహూర్తం ఉ.6.15 నుంచి 7.52 వరకు

రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభ సమయాలు..ఉ.10.34 నుంచి 11.55వరకు క్రయవిక్రయాలు,అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.

- Advertisement -