‘ది వారియర్’.. రామ్ ఫస్ట్‌లుక్‌ అదిరింది..

90
- Advertisement -

టాలీవుడ్‌ ఎనర్టిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని ప్రస్తుతం దర్శకుడు లింగుసామి డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి ‘ది వారియర్’ అనే టైటిల్ ను ఖరారు చేసి, రామ్, ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్‌గా సీరియస్ లుక్‌తో కనిపిస్తూ ఫస్టులుక్ తోనే రామ్ అదరగొట్టేశాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

- Advertisement -