కరోనా మార్గదర్శకాలను అందరూ పాటించాలి

121
corporator
- Advertisement -

ఒమిక్రాన్‌ నుండి ప్రజలందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అందుకు ప్రభుత్వం అందిస్తున్న టీకాలను ప్రజలందరూ తప్పక వేయించుకోవాలని అమీర్‌పేట కార్పొరేటర్ సరళ సూచించారు. అమీర్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 ఏళ్ల నుండి 18 సంవత్సరాల పిల్లలకు అందిస్తున్న టీకా కార్యక్రమంపై అమీర్పేట కార్పొరేటర్ సరళ,bjp సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్.. అమీర్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ సరళ టీకా వేయించడానికి వచ్చిన వారికి అందరికీ పలు సూచనలు ఇచ్చారు.. Omi క్రాన్ థర్డ్ వేను అధిగమించాలంటే ప్రభుత్వం ఇస్తున్న ఉచిత టీకాను వేయించుకోవాలని అప్పుడే కరోనా నుంచి రక్షించుకోవాలి అని అన్నారు. మున్ముందు రాబోయే ఉపద్రవాన్ని అధిగమించాలంటే 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లల కూడా తప్పక tika చేయించాలని అప్పుడే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

- Advertisement -