కేంద్ర ప్రజాప్రంపిణీ శాఖ కార్యదర్శిని కలిసిన ఎంపీలు..

76
trs mps
- Advertisement -

కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే ను కలిశారు రాష్ట్ర ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్. కేంద్రం చేసిన ఒప్పందం మేరకు 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ పూర్తి కావస్తోన్న నేపథ్యంలో మిగిలిన బియ్యాన్ని కొనుగోలు చేయాలని వినతి పత్రం అందజేశారు .

- Advertisement -