భారీ వర్షాలతో ఏపీ అతలాకులమైన సంగతి తెలిసిందే. పంబానదికి వరద ఉధృతి పెరగడంతో ఈ వరద ఉధృతి ప్రభావం శబరిమల ఆలయ దర్శనాలపై పడింది. వరద పెరగడంతో శబరిమల ఆలయంలోకి భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వరద ఉదృతితో తిరుమల నీట మునిగింది. మెట్ల మార్గం ధ్వంసమైంది. దీంతో వరద తీవ్రత తగ్గిన తరువాతే ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.కల్కి-ఆంథోడ్ రిజర్వాయర్ పూర్తిస్థాయిలో ఉండగా ఏ క్షణంలో అయినా రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.
గత కొన్ని రోజులుగా పంబానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు కర్ణాటక, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేరళలోని నదులకు వరద చేరింది. మరోవైపు శబరిమలలో కూడా భక్తులకు దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.