ప్రగతి భవన్‌లో బతుకమ్మ సంబరాలు..

187
bathukamma
- Advertisement -

హైదరాబాద్ ప్రగతి భవన్ లో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి సతీమణి శోభమ్మ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -