గ్రీన్ పాఠశాల కోసం స్కూల్‌ దత్తత తీసుకున్న డాక్టర్ మార్కండేయ

151
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అతను చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో ఈ రోజు ఎల్బీనగర్ లోని రవీంద్ర భారతి పాఠశాలను గ్రీన్ పాఠశాల గా మార్చడం కోసం తను దత్తత తీసుకున్నాను అని ప్రముఖ పిల్లల డాక్టర్ మార్కండేయ గారు తెలియజేశారు.

ఈరోజు సంతోష్ కుమార్ గారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా పాఠశాల పిల్లలతో కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సూర్యనారాయణ, మహేష్, జ్యోతి, రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -