- Advertisement -
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు స్వామి దిరానంద్. పంజాబ్‌లోని ఫాజిల్కాలోని తన ఆశ్రమంలో మొక్కలు నాటడమే కాదు పంపిణీ కూడా చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించిన ఆయన పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్సి రక్షిస్తుందని తెలిపారు.
- Advertisement -