- Advertisement -
హీరో విశాల్‌కు గాయాలయ్యాయి. తన 31వ సినిమా ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుండగా షూటింగ్ సమయంలో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో గోడ తగలడంతో విశాల్ వెన్నుకు బలమైన గాయమైంది. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ సభ్యులు తెలిపారు. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
- Advertisement -