ఆర్‌ఎమ్‌ఎమ్‌ ఆఫీస్ బేరర్లతో రజనీ భేటీ..

174
Rajinikanth
- Advertisement -

ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు గ‌త ఏడాది చెప్పిన త‌లైవా.. ఇవాళ అన్ని జిల్లాల‌కు చెందిన ర‌జినీ మ‌క్క‌ల్ మంద్రం ఆఫీసు బేర‌ర్‌ల‌తో భేటీకానున్నారు. భ‌విష్య‌త్తులో రాజ‌కీయాల్లో చేరాలా వ‌ద్దా అన్న అంశాన్ని చ‌ర్చించనున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే ఆర్ఎమ్ఎమ్‌ పార్టీ రద్దుకే రజనీ మొగ్గు చూపనున్నట్లు సమాచారం.

గ‌త ఏడాది రాజ‌కీయ పార్టీ ఆవిష్క‌రించే దిశ‌గా అడుగులు వేశారు రజనీకాంత్. కానీ 2020 డిసెంబ‌ర్‌లో ఆ ఆశ‌ల‌పై నీళ్లు పోశారు. పొలిటిక‌ల్ పార్టీ స్టార్ట్ చేయ‌డం లేద‌ని చెప్పారు. హెల్త్ చెకప్‌ కోసం అమెరికా వెళ్లి కొంత విశ్రాంతి తీసుకున్న ర‌జ‌నీ ఇటీవ‌ల చెన్నై చేరుకున్నారు.

- Advertisement -