దేశంలో 24 గంటల్లో 1206 మృతి..

176
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 42,766 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 45,254 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 4,07,145 మంది మృతిచెందగా 1206 మంది వైర‌స్‌తో ప్రాణాలు కొల్పోయారు. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716గా ఉంది.

- Advertisement -